ప్రేమా జీవితం
Share:

Listens: 1104

About

కార్తీక తన higher education కోసం న్యూయార్క్ వెళ్లింది. అదే సమయంలో వాళ్ళ అమ్మ జాన్సి పెద్ద accident లో చనిపోయింది.7 ఏళ్ళ తర్వాత ఇండియా కి తిరిగి వచ్చింది. కళ్యాణ్ ఒక పెద్ద బిజినెస్ మాన్. అంతే కాకుండా ఇండియా లో నే 10 మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. అలాగే JKK GROUP OF COMPANIES ki CEO . కార్తీక, కళ్యాణ్ ఎలా కలుస్తారు వాళ్ళు ఎలా ప్రేమలో పడతారు అది తెలుసుకోవడానికి వినండి ప్రేమ జీవితం

బ్యాక్ టూ ఇండియా ep 1

కార్తీక 7 ఏళ్ళ తర్వాత ఇండియా కి తిరిగి వచ్చింది తన కొసం వెయిట్ చేస్తున్నాడు వాళ్ల అన్నయ్య అభి. మిగిలింది విని తెలుసుకోండి

Show notes