నవీన కవిత
Share:

Listens: 76.62k

About

మొదలైంది కవితా ప్రవాహం. అది వెలుతుంది చాలా దూరం. వీలైతే వినండి. నచ్చితే ప్రోత్సహించండి.

ఆ నలుగురు

ఆత్మ పరిశీలన అలవాటు లేని మనుషులు

అడవిలో తిరిగే జంతువులు

అవతలి వారు అచ్చం తమలాగే ప్రవర్తిస్తే తట్టుకోలేరు

అది తమ ప్రతిబింబమే అన...

Show notes

నేనింతే

బ్రతిమిలాడటం, బలవంత పెట్టడం నా పద్దతి కాదు

అలిగి సాధించుకోవల్సిన అగత్యమూ లేదు

పై పై నవ్వులు, పలకరింపులు నాతో కాదు

నా ఖర్చులకు ...

Show notes

బానిస

ఆశలకు ఉరి వేసి చంపే అవసరాలు

ఊరికి దూరంగా వెలివేసే ఉద్యోగాలు

కళాశాల నుండి బయటపడగానే కష్టాలు షురూ!


ఏం చేస్తున్నావ్, ఎంత ...

Show notes

గమనం

ఏ రోజుకారోజు ఏ మార్పూ లేదని ఏడుస్తూనే ఉంటాం

తీరా ఒకరోజు, ఏడాది అప్పుడే అయిపోయిందా?

అని తీరికగా ఆశ్చర్యపోతాం!

కాలాన్ని కొలవడాని...

Show notes

అలంకారం

ఏదో ఒక దశలో మనం

ఇంకొకరి జీవితాన్ని ప్రభావితం చేయగలం

ఆ సమయంలో మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం

కాగలదు ఆ వ్యక్తి జీవితంలో ...
Show notes

ఆయుధం

పరులకి నువ్వొక పరికరం

తాము అనుకున్నది సాధించే క్రమంలో నువ్వొక సాధనం

ఒకరి ఆటలో నువ్వు పావుగా మారటం

తాను గెలవడానికి నిన...
Show notes

సూరీడు

"సాయం"కాలం ఎక్కడికీ పారిపోడు 

మబ్బుల మాటున మాయమూ కాడు 

కనబడటం లేదని, లేడని కాదు

స్వచ్ఛమైన మనషి, ఎప్పుడూ స్వయం ప్రకాశి...
Show notes

ఇంతేనోయ్ జీవితం

నచ్చిందేదో చేస్తూ పోవటం

వచ్చిందేదో స్వీకరించటం

నీతో వచ్చిన వాళ్లకి తలా ఇంతా పంచటం

ఉన్నంతలో సంతోషంగా బ్రతికేయటం
...
Show notes

మనం

మతం, కులం

మద్యం, రాజకీయం

పుస్తకం, సాహిత్యం

పత్రికా, చలనచిత్రం

ఇలా ఇంకెన్నో వ్యాపకాలు

బాధ నుండి, భయం నుండీ

మనల్న...

Show notes