
“కోరికలతో కాదు… అలవాట్లతో మన బ్రెయిన్ పని చేస్తుంది.”
Share:
Listens: 0
About
ఈ ఎపిసోడ్‌లో MrsMuraari’s Podcast ద్వారా మనం సబ్‌కాన్షస్ మైండ్ అసలైన శక్తిని తెలుసుకుంటాం.
"ఎన్ని సార్లు మారాలని అనుకున్నా, ఎందుకు మళ్లీ అదే అలవాట్లు?" అనే ప్రశ్నకు సింపుల్ ఆ(nswers)లు, డైలీ చిన్న రిటువల్స్, మరియు relatable ఉదాహరణలతో ఈ ఎపిసోడ్‌లో చర్చించాం. బ్రెయిన్‌ని కోరికలతో కాదు, అలవాట్లతో ఎలా రీప్రోగ్రామ్ చేయాలో తెలుసుకోండి.
సబ్‌కాన్షస్ మైండ్, బ్రెయిన్ అలవాట్లు, మనస్తత్వ శాస్త్రం, రోజువారీ అలవాట్లు, మైండ్ పవర్, అభివృద్ధి, భారతీయ పోడ్‌కాస్ట్, అలవాట్ల మార్పు, మోటివేషన్ పోడ్‌కాస్ట్, మెంటల్ హెల్త్, MrsMuraari పోడ్‌కాస్ట్, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్, మనసు పనితీరు, జీవితం మారుస్తున్న అలవాట్లు