చిన్న అలవాట్లు – గొప్ప విజయాలకు బీజాలు!
ఈ ఎపిసోడ్‌లో మనం James Clear రాసిన ప్రసిద్ధ పుస్తకం "Atomic Habits" గురించి మాట్లాడుకుంటాం. లక్ష్యాలను చేరుకోవాలంటే పెద్ద మార్పులు అవసరం లేదు – చిన్న, స్థిరమైన అలవాట్లే మానవ జీవితాన్ని మలచగలవు.
ఈ ఎపిసోడ్‌లో
️ Atomic Habits అంటే ఏమిటి
️ రచయిత James Clear పరిచయం
️ విజయాల వెనుక అసలు సూత్రం
️ మన రోజువారీ అలవాట్ల ప్రభావం
️ సిస్టమ్స్ & లక్ష్యాల మధ్య తేడా
ఇలాంటి అనేక విషయాలను సులభంగా, కథలతో వినిపిస్తాం.
MrsMuraari’s Podcast – వినండి, ఆలోచించండి, మారండి!
#AtomicHabits
#అలవాట్లు
#జేమ్స్‌క్లియర్
#ప్రేరణాత్మకపాడ్‌కాస్ట్
#తెలుగుపాడ్‌కాస్ట్
#MrsMuraariPodcast
#జీవితమార్పు
#చిన్నఅలవాట్లు
#విజయాలదారి
#తెలుగుస్టోరీటెల్లింగ్
#పాడ్‌కాస్ట్
#తెలుగుపాడ్‌కాస్ట్2025
#తెలుగుమోటివేషన్
#అలవాట్లశక్తి