ఆలోచించు… సంపన్నుడవు! – Think and Grow Rich by నెపోలియన్ హిల్
Share:

Listens: 0

About

“ఆలోచించు… సంపన్నుడవు!”

ఇది కేవలం పుస్తక సమీక్ష కాదు. ఇది మీ ఆలోచనల శక్తిని తెలుసుకునే మార్గం.

Napoleon Hill రచించిన Think and Grow Rich పుస్తకం 1937లో వచ్చినా, ఇపటికే కోట్ల మందిని ఆదాయపరులుగా మార్చింది. ఈ ఎపిసోడ్‌లో, మీరు తెలుసుకోబోయే విషయాలు:

  • ధనవంతులు ఎలా ఆలోచిస్తారు
  • ఏ కారణంగా కొన్ని లక్ష్యాలు కలలుగానే మిగులుతాయి
  • మైండ్‌సెట్‌ శక్తి ఎలా పని చేస్తుంది
  • సూత్రాలు & action steps – Step-by-step guide

ఈ ఎపిసోడ్ వినగానే మీరు మీ లక్ష్యాల మీద స్పష్టతతో ముందుకు వెళ్లగలుగుతారు.

️ Hosted by MrsMuraari – ఒకరి జీవితాన్ని మారుస్తే చాలు అనే నమ్మకంతో!