శ్రీ వినాయక చరిత్ర

Share:

శ్రీ వినాయకుని కధలు - LORD VINAYAKA STORIES - FAMI

శ్రీ వినాయక చరిత్ర

Religion & Spirituality


శ్రీ వినాయక చరిత్ర


తొలి పూజ అందుకునే వినాయకుడి జననం వెనుక ఉన్న పూర్తి కథ మీకు తెలుసా?


ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే అద్భుతమైన చరిత్ర:

పార్వతీదేవి పసుపు ముద్దతో వినాయకుడిని ఎలా సృష్టించింది?

పరమశివుడి చేతిలో గణపతి శిరస్సు ఖండనం ఎందుకు జరిగింది?

ఏనుగు తలతో పునర్జన్మ, "ప్రథమ పూజ్యుడు" అయిన వైనం


విఘ్నేశ్వరుడి దివ్య చరిత్రను విని, ఆయన కృపను పొందండి.


వింటూ ఉండండి - Family Brundavanam

ప్రతిరోజూ భక్తి కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.


#VinayakaCharitra #GaneshJanmaKatha #TeluguBhaktiStories #FamilyBrundavanam