Music
పల్లవి :
శ్రీ తులసి ప్రియ తులసి జయము నియ్యవే , జయము నియ్యవే
సతము నిను సేవింతును సత్కృప గనవే , సత్కృప గనవే || శ్రీ తులసి ||
చరణం 1 :
లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి
భక్తజనుల పాలించే మహిమలలరుచు || శ్రీ తులసి ||
చరణం 2 :
కొల్లగ శాఖలు వేసి , పెళ్ళుగ దళములు విరిసి
శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి || శ్రీ తులసి ||
చరణం 3 :
దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీ కృష్ణ తులసివే
జయ హారతి గైకొనవే మంగళ శోభావతివై || శ్రీ తులసి ||
Sri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevintumu Satkrupa GanaveSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevintumu Satkrupa GanaveSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevinchu Satkrupa GanaveJayamu Niyyave(1)
Lakshmi Vani Parvati Amsala VelasiLakshmi Vani Parvati Amsala VelasiBhakta Janula Palinche Mahimana LarachuBhakta Janula Palinche Mahimana LarachuSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu Niyyave(2)
Kollaga Shakhalu Vesi , Pelluga Dalamulu VirasiKollaga Sekhalu Vesi, Pelluga Dalamulu VirasiSumadhura Parimala Mulato Perati Velpu Vai VelasiSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu Niyyave(3)
Dalamunaku Oka Vishnuvuga Vishnu Tulasive Sri Krishna TulasiveDalamunaku Oka Vishnuvuga Vishnu Tulasive Sri Krishna TulasiveJaya Harati Gaikonave Mangala Sobhavati VaiJaya Harati Gaikonave Mangala Sobhavati VaiSri Tulasi Priya Tulasi Jayamu NiyyaveJayamu Niyyave(4)