కుబేర గర్వభంగం కధ
Religion & Spirituality
గణపతి చేతిలో కుబేర గర్వభంగం
ధనానికి అధిపతి అయిన కుబేరుడికే గర్వభంగం జరిగిందా? అవును! తన సంపద చూసి గర్వపడిన కుబేరుడికి బొజ్జ గణపయ్య ఎలా బుద్ధి చెప్పాడు?
ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే వినాయక లీలలు:
కుబేరుడు వినాయకుడిని విందుకు పిలిచిన కథ
అంతులేని ఆకలితో వినాయకుడు కుబేరుడి గర్వాన్ని ఎలా అణిచాడు?
భక్తిలో వినయం, అహంకారం వదలాలనే గొప్ప సందేశం
ఈ పవిత్రమైన కథను మీ కుటుంబంతో కలిసి వినండి.
వింటూ ఉండండి - Family Brundavanam
ప్రతిరోజూ భక్తి కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.
#KuberaGarvabhangam #VinayakaLeelalu #GaneshStoriesTelugu #FamilyBrundavanam #BhaktiKathalu

