కాశీలో 14 శక్తివంతమైన దేవాలయాలు Episode 1
Society & Culture
కాశీ క్షేత్రం అంటే కేవలం కాశీ విశ్వనాథుడి దర్శనం మాత్రమే కాదు… ఈ పవిత్ర నగరంలోని అనేక దేవాలయాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, పురాణ ప్రాధాన్యత ఉంది.
ఈ వీడియోలో కాశీలోని 14 ముఖ్యమైన దేవాలయాలు, వాటి ప్రత్యేకత, పురాణ ప్రాధాన్యత మరియు కాశీ యాత్రలో వాటి స్థానాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం.
ఈ ఆడియోలో:
శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం
శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం
కాలభైరవ ఆలయం
విశాలాక్షి దేవి ఆలయం
సంకటమోచన్ హనుమాన్ ఆలయం
దుర్గాకుండ్ ఆలయం
తులసీ మానస్ మందిరం
సంకటా దేవి ఆలయం
త్రిలోచన మహాదేవ ఆలయం
బటుక భైరవ ఆలయం
ఢుండి వినాయక ఆలయం
న్యూ విశ్వనాథ్ ఆలయం
భారత మాత ఆలయం
మృత్యుంజయ మహాదేవ ఆలయం
కాశీ యాత్రకు వెళ్లే భక్తులకు ఈ ఆడియో ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది.