Jagathi ki Jagruthi Nevu...జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు

Share:

ChittiCast

Miscellaneous


ఈ జగతి కి మూలం నీవు జీవం నీవు  మేం ఎంతటి వారీమయ్య ప్రాతినిధ్యాతకు  జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు  ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః  English Script: Ee jagathiki mulam neevu jeevam neevu  Mementhati vaarimayya prathinidhyathaku  Jagathiki jaagruthi neevu, jagamerigina jaganaadhudavu neevu  Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah  నింగి నేల హద్దులున్నా ధరతి లో  హద్దులకు అంతు చిక్కని నీ అద్భుత రూపమెక్కడా!  నీ అద్భుత సృష్టి లో నీ పద హద్దులలో నా గమ్యం చేర్చువయ్యా !  ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః  English Script: Ningi neela haddulalo vunna Dharathi lo  Haddulaku anthu chikkani Nee Adbhutha rupamekadaa!  Nee adbhuta srusti lo Nee padha haddulalao naa gamyam cherchuvayya!  Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com) Follow me Facebook: @ChitTimeTravel Instagram: @chittimetravel Twitter: @chittimetravel YouTube: @Chittimetravel --- This episode is sponsored by · Anchor: The easiest way to make a podcast. https://anchor.fm/app --- Send in a voice message: https://anchor.fm/chitticast/message