Duvvuri Venkata Ramana Sastri – Chapter 1

Share:

Telugu Sahityam Teasers

Arts


#దువ్వూరి వెంకట రమణ శాస్త్రి చిన్నయ సూరి గారి బాల వ్యాకరణానికి రామణీయమైన వ్యాఖ్య రాసిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారి గురించి మృణాళిని గారి విశ్లేషణలో తెలుసుకుందాం. విద్య వల్ల మానవ సంబంధాలలో వచ్చే మార్పులను, జీవితాన్ని సారవంతంగా ఎలా మలచుకోవాలో వీరి జీవితం మనకి తెలుపుతుంది. పల్లెకి, పట్టణానికి మధ్య తేడాని, పట్టన వాసుల జీవితాన్ని వారు వర్ణించారు. తన జీవిత చరిత్రలో వారి అనుభవాలే కాక కొన్ని పిట్టకథల్ని కూడా చెప్పారు. దువ్వూరి వారి వ్యాకరణ ప్రస్థానం ఎలా మొదలైంది, కట్టు శ్లోకాలంటే ఏంటి, వారి లోపాలతో పాటు వారిని అందరూ ఎందుకు అంతగా ప్రేమించారో వినండి. – #దువ్వూరి వెంకట రమణ శాస్త్రి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/pc-duvvuri-venkataramana-sastri Listen to a part of Chapter 1 of #DuvvuriVenkataRamanaSastri. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.