September 23, 2022Educationమనం ఒకరికి 'డౌన్‌లైన్'. మన టీం అందరికీ మనం ఒక 'అప్‌లైన్'.అంటే.. మనము.. ఒక అప్‌లైన్ గాను,. డౌన్‌లైన్ గాను రెండు రకాలుగా వ్యవహరించాలి. మన వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే.. మనము మన డౌన్‌లైన్‌తోనూ, అప్‌లైన్‌తోనూ ఎలా వ్యవహరించాలి.?