BOOK TIME | ఎన్నెలమ్మ కతలు | శ్రీమతి లక్ష్మి రాయవరపు | Kalyana's I My Voice

Share:

Listens: 758

Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం

Society & Culture


ఈ 28 కధలు వారి కలం పేరు ఎన్నెలమ్మ ఎలానో అలానే పౌర్ణమి నటి వెన్నెల లాగా చల్లా గా హాయిగా అనిపిస్తాయి..చదివిన ప్రతి కథ మది తలుపు తట్టినట్టు వినిపిస్తాయి.

ఈ పుస్తకం గురించి - ఇందులోని కధల గురించి శ్రీమతి లక్ష్మి రాయవరపు గారిని అడిగితే..అక్కడక్కడా పడివున్న నా కధలను ఏరి ఒక పుస్తకం గా వేసిన శ్రీ పెరియాళ్వార్ శ్రీ వంగూరి చిట్టెన్ రాజుగారు అంటారు ఎంతో వినయం గా.