Arts
#అమరావతి కథలు తెలుగు సాహిత్యంలో వెలువడిన గొప్ప కథా సంకనాల్లో ఒకటి అమరావతి కథలు. ఇవి తెలుగువాళ్లు, తెలుగు దేవుడైన అమరేశ్వరుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలు. ఆధునిక కళావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. అనేక మంది సాహితీ మిత్రుల కోరిక మేరకు, ఈ కథలను శ్రవణ ముద్రాంకితం చేసి అందిస్తోంది దాసుభాషితం. వినండి మొదటి సంపుటి లోని మొదటి భాగం. – #అమరావతి కథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-amaravati-kathalu-vol-1 Listen to a part of Chapter 1 of #Amaraavati Kathalu - Vol 1. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.